ఈ హరిత భారతం ను చూశారా, అజాదీ కా అమృత మహోత్సవ లో ప్రదర్శింప బడటా నికి తయారైంది.దీనిని తయారు చేసిన వారు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్.ఇండోనేసియా లో పుట్టి, ఇండియా లోనూ పందుతున్న లవంగలతో ఈ భారత పటాన్ని రూపొందించారు.పరిమళ భరితమైన సుగంధ ద్రవ్యాలైన లవంగాల్తో భరతమ్మను అలంకరించారు.సపోటా విత్తనాలు, పచ్చని ఆకులు మొదలైన వస్తువులతో భారత మాత తయారు అయింది. భారత మాత కు జేజేలు బంగరు భూమికి జేజేలు.
హరిత భారతం; -డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి