శ్రీకాళహస్తి:
పట్టణానికి చెందిన ఉపాధ్యా
యులు ,కవి, రచయిత, మిమిక్రీ కళా కారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం
సాహితీ ప్రవీణ పురస్కారానికి ఎంపిక
అయ్యారు.ఈ నెల 29 మాతృభాషా
దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి
లో జరిగే కార్యక్రమంలో ఉమెన్ అండ్
యూత్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని
ఇస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపక అధ్య
క్షుడు అంకయ్య తెలిపారు.సాహిత్యం
లో విశేష కృషికి గుర్తింపుగా ఈ పుర
స్కారం దక్కిందని బాలు అన్నారు.
ఈ అవార్డు రావడం పట్ల పలువురు
ఆయనను అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి