తెలుగు కూటమి వ్యవస్థాపకులు పారుపల్లి కోదండరామయ్య పర్యవేక్షణ లో.... జూమ్ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వపు అధ్యక్షులు / సభ్యుడు, ద్రవిడ విశ్వవిద్యాలయానికి మాజీ ఉపకులపతి, జాతీయ మానవహక్కుల సంఘం ప్రత్యేక పరిశీలకులు, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక గౌరవ అధ్యక్షలు అయిన శ్రీ కే . యస్ . చలం హాజరు కాగా
ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రెసర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, కార్యక్రమంలో నిర్వాహకరాలు కోదాటి అరుణ మరియు స్వీడన్ , ఆఫ్రికా, సింగపూర్, నార్వే భాగ్యనగరం ( హైదరాబాద్ ) వివిధ దేశాల నుండి ప్రతినిధులతో పాటు కార్యక్రమంలో రచయితలు గంటా మోహనరెడ్డి, దాసోజు పద్మ తదితరులు హాజరైనారు.
తెలుగుకూటమి వేదికలో -డా. చిటికెన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి