నిజామాబాద్; స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో స్వాతంత్ర్య స్ఫూర్తి - వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవి రచయిత ఫ్రెండ్లీ పోలీస్ ఏఎస్ఐ తొగర్ల సురేష్ పాల్గొని స్వాతంత్ర్య స్ఫూర్తి కవితను వినిపించారు.అనంతరం తొగర్ల సురేష్ కి జిల్లా కలెక్టర్ ప్రసంశపత్రం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏఓ శ్రీధర్, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ త్రివేణి, ప్రముఖ కవులు పాల్గొన్నారు.
కవి సమ్మేళనంలో ఫ్రెండ్లీ పోలీస్ ఏఎస్ఐ తొగర్ల సురేష్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి