తపస్వి మనోహరం పబ్లికేషన్స్ హౌస్ వారు ఆన్లైన్ వేదికగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో అంతర్జాతీయ కవితలు , కథల పోటీలు
 తపస్వి మనోహరం పబ్లికేషన్స్ హౌస్ వారు ఆన్లైన్ వేదికగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో అంతర్జాతీయ  కవితలు మరియు కథల పోటీలు నిర్వహిస్తున్నారు.సెప్టెంబరు వరకు ఈ పోటీ నిర్వహించి ఉత్తమ కవితలు,కథలు ఎంపిక చేసి మొదటి మూడు స్థానాలు పొందిన వారికి 500/-చొప్పున నగదు బహుమతి (కవిత మరియు కథ)రెండు భాషలకు ఇస్తున్నట్లు  ప్రకటించారు.కావున పాల్గొనదలచినవారు మరిన్ని వివరాలకై నిమ్మగడ్డ కార్తీక్- 78934 67516 సంప్రదించగలరు.

కామెంట్‌లు