దత్త పది /;-మొ,హ,ర,ము.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే.మహారాష్ట్ర.

 తేట గీతి /
(మొ)దలు తుదలేని
 వరదుని పూజ చేసి 
య(హ)ము వీడిన చాలు నీ కమిత కీర్తి
కట్ట బెట్టుచు ని(ర)తము కాచుకొనుచు
మురళి నాద వినోదుడు (ము)క్తి నొసగు /
---------------------

కామెంట్‌లు