పుంగనూరు పట్టణానికి చెందిన ఉపాధ్యాయిని,కవయిత్రి,రచయిత అయిన సి.హేమలత(లతా శ్రీ) గారు సాహితీ ప్రవీణ పురస్కారం అందుకున్నారు.మాతృభాష దినోత్సవంను పురస్కరించుకొని నిర్వహించిన సాహిత్య అంశాల్లో తనదైన ప్రతిభను ను కనబరచినందుకు ఈ పురస్కారాన్ని అందించినట్లు వే ఫౌండేషన్ అధ్యక్షులు అంకయ్య గారు తెలిపారు.
ఆగస్టు 28ఆదివారం తిరుపతి లోని యూత్ హాస్టల్ నందు మాతృ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు మౌనిగారు, డాక్టర్ భీమన్న గారు,పిచ్చాటూరు యం.ఈ.వో హేమమాలిని గారు,ప్రముఖ మిమిక్రి కళాకారుడు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం గారు,నడ్డినారాయణ, సుబ్బారాయులు గారు పాల్గొన్నారు.ఈ అవార్డు అందుకున్నందుకు పలువురు ప్రశంసించారు.మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి