తేట గీతి.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 చిన్న పిల్లలు పలకను చేత బట్టి
పఱుగు పెట్టిరి ముదముగా బడికి మరలి
విద్య లెన్నియో నేర్చి
వివేకవతులు
మంచి పౌరులై వరలగ మానితముగ/
--------------------

కామెంట్‌లు