తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి మరియు ఉషోదయ సాహితీ వేదిక అధ్యక్షురాలు వివిధ ప్రక్రియల రూపకర్త ధనాశి ఉషారాణికి భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కళ్యాణ్ ఫౌండేషన్ వారి నుండి విధ్యారత్న జాతీయ పురస్కారం ప్రకటించారు.కళ్యాణ్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా.యమ్ .పవన్ కళ్యాణ్ ప్రకటించారు.నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా శాంతిపురo ఆదర్శ పాఠశాలల్లో 27 తేదీ విద్యారత్న పురస్కారం అందుకోబోతున్నట్టు ధనాశి ఉషారాణి తెలియజేసారు.ఇది వరకే అనేక అవార్డులు పుస్తకాలు ముద్రించి సాహిత్యంలో ఒక్క ప్రత్యేక స్థానoలో నిలిచారు.
రచయిత్రి ధనాశి ఉషారాణికి విద్యారత్న జాతీయ పురస్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి