దత్తపది ;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 
షిర్ది, తిరుపతి,బాసర, వేముల వాడ /
తేటగీతి /
షిర్ది సాయిని వేడిన చింత తొలుగు
తిరుపతి వరదుండు మనల తీర్చి దిద్దు.
బాసరమ్మను కోరిన భవిత నిలుపు
భక్త సులభుడు వేముల వాడలయ్య /
------------------------


కామెంట్‌లు