కలివిడితనం...తెలివిడి తనం
*******
కలివిడితనం, తెలివిడితనం.. ఈ రెండు వ్యక్తిత్వాన్ని అంచనా వేసే లక్షణాలు.
కలుపుగోలుతనం, బుద్ధి కుశలతా సామర్థ్యాలు.
కలివిడితనం కలిగిన వారు ఎక్కడైనా ఇట్టే దూసుకు పోతారు. పదిమందిలో తనదైన ప్రత్యేకతను కలిగి ఎదుటివారి మనసును ఆకట్టుకుంటారు.
తనకు నచ్చిన,నచ్చని విషయాలను ఎదుటి వారి మనసు నొవ్వకుండా వ్యక్తీకరించే నేర్పు కలిగి ఉంటారు.
మంచి చెడుల మధ్య ఉన్న అంతరాన్ని విశ్లేషించి చెప్పగలగడం, సరైన సమయంలో తెలివైన నిర్ణయాన్ని తీసుకోగలగడం.
కలివిడితనం,తెలివిడి తనం ఉన్నవారు మానవీయ బంధాల పట్ల కూడా అవగాహన కలిగి, జీవితాన్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి