ఎక్కడికీ! ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పాపాపాపా ఎక్కడికీ
అక్కాతోటీ ఆటకీ
పాపాపాపా ఎక్కడికీ
చెల్లీతోటీ పాటకీ
పాపాపాపా ఎక్కడికీ
నేస్తంతోటీ ఈతకీ
పాపాపాపా ఎక్కడికీ
అవ్వతోటీ అక్కడికీ
పాపాపాపా ఎక్కడికీ
తాతాతోటీ నడకాకీ
పాపాపాపా ఎక్కడికీ
మామాతోటీ మార్కెట్ కీ
పాపాపాపా ఎక్కడికీ
అట్లాఇట్లా ఇక్కడికే !!

కామెంట్‌లు