ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 'అయ్యలసోమయాజుల' కు అరుదైన గౌరవం


  ఆజాదీ కా అమృతోత్సవం లో భాగంగా  తెలుగు వెలుగు కార్యనిర్వాహక సభ్యులు సాహిత్యరత్న ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం  కవితకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో  స్థానం లభించిందని  ఇ ఎస్. ఎన్ పబ్లికేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలచందర్ మరియు  ఆర్ .నివేదిత  శుభాకాంక్షలు తెలియచేస్తు  ప్రశంసా పత్రము ను అందచేశారు. ప్రసాద్ మాష్టారుని తెలుగు వెలుగు  సాహితీ వ్యవస్థాపకులు పి.వి.వి.ఎస్.ఎన్. మూర్తి గారు,మొటూరు నారాయణరావు గారు, సాహితీ సలహాదారు గంటా మొహనరెడ్డి గారు,కవిమిత్రులు, దాలినాయుడు, మీసాల గౌరినాయుడు, రమాదేవి, నవనీత గారు ,పిళ్ళా రమణమూర్తి గారు మరియు సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేశారు.
కామెంట్‌లు