తత్వ గీతం :-తత్ త్వం ఆసి...;-- కోరాడ నరసింహా రావు

 పల్లవి :-
  తత్  త్వం  ఆసి యైనఆత్మను
నేనని... సో  హం  అని తెలిసిన వాడిని... త్వ మే  వా హం... 
  అంటున్నాను..... 2
            "తత్  త్వం  ఆసి... "
చరణం :-
అహం బ్రహ్మ యనీ.... 
 అహం విష్ణు అని.... 2
  అహ మేవ  మహేశ్వరుడ నని
అహం  వినా.... 2  కించిత్ 
  నాస్టీ విశ్వమను, సత్యమునే 
 సత్యమునేనేనుచెబుతున్నాను
సత్యమునే నేనుచెబుతున్నాను
    తెలుసుకోవోయి ఓ మనిషీ !
నిజ గమ్యం  చేరుకోవోయి... 
      ఇది తెలిసి... ఇది తెలిసీ !!!
      *******
కామెంట్‌లు