అచ్చు ,హల్లు,గుణింతO...
సంధి,సమాస,జాతీయ,
సామెతలు...
తెలుగు సొగసు!
******
అమ్మ - ఆవు ...
పవిత్ర శబ్దములతో ...
మొదలైన చదువు ...
తెలుగు ఘనత !
********
సాహిత్యంలో....
వ్యావహారికం...,
మాండలికాలకు చోటు ...
గిడుగు శ్రమ ఫలించి!
******
"అమ్మ "అమృత తుల్యం
మమ్మీ ప్రేతసమం
కన్నతల్లికన్న...
పినతల్లే మోజా... !?
*******
కళాకారుల్లో....
నవ చైతన్యం !
నవరాత్రులూ....
ప్రోగ్రాములే-ప్రోగ్రాములు !
*******
బేధాలు చూడనీక
అందరినీ ఒకటిచేస్తాయి
నవరాత్రి ..
ఉత్సవాలు !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి