శ్రీమహావిష్ణువే దశరథరాజుకు
మానవుడై శ్రీరాముడుగ జన్మించాడు
తండ్రి ఆనతితో శ్రీరామచంద్రుడు
సతీ సోదరుడు వెంటరాగా కానలకెళ్ళాడు
దుష్టులైన బహు రక్కసుల దునిమి
శిష్టులందరిని దయితో రక్షించాడు
తండ్రి అంటే రామయ్యతండ్రి అని
జగాన ఖ్యాతిని పొందాడు
మహాలక్ష్మియే సీతమ్మ తల్లిగా పుట్టీ
జనకుని సుత అయిన గారాల పట్టీ
ముద్దులగుమ్మ సీతమ్మ
బంగరుబొమ్మ సీతమ్మ
మిథిలా పురము చేపట్టీ
సిరుల రాముని చేయి పట్టీ
ఘనగుణముల పుణికి పట్టీ
సకల సంపదలు పురమున వదిలీ
అడవికి ఆయినా మగనితో నడిచీ
జగతిన పేరు వడిసిందండీ
సీతారాములు ఆదర్శదంపతులై
ఇలలో ఖ్యాతిగాంచారు !!
మానవుడై శ్రీరాముడుగ జన్మించాడు
తండ్రి ఆనతితో శ్రీరామచంద్రుడు
సతీ సోదరుడు వెంటరాగా కానలకెళ్ళాడు
దుష్టులైన బహు రక్కసుల దునిమి
శిష్టులందరిని దయితో రక్షించాడు
తండ్రి అంటే రామయ్యతండ్రి అని
జగాన ఖ్యాతిని పొందాడు
మహాలక్ష్మియే సీతమ్మ తల్లిగా పుట్టీ
జనకుని సుత అయిన గారాల పట్టీ
ముద్దులగుమ్మ సీతమ్మ
బంగరుబొమ్మ సీతమ్మ
మిథిలా పురము చేపట్టీ
సిరుల రాముని చేయి పట్టీ
ఘనగుణముల పుణికి పట్టీ
సకల సంపదలు పురమున వదిలీ
అడవికి ఆయినా మగనితో నడిచీ
జగతిన పేరు వడిసిందండీ
సీతారాములు ఆదర్శదంపతులై
ఇలలో ఖ్యాతిగాంచారు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి