నిజ పురుషుడవు నీవు @ కోరాడ నరసింహా రావు !

 భగ మశ్వద్ధ పత్రమే.,పాలిండ్లు మధురస ఫలములే... !
   ఈ పత్ర, ఫలముల ప్రకృతిని 
ఆ రాధించు పురుషుడే... నిజ పురోహితుడు ఇలన్.... !!
ఆ ప్రకృతితో పునఃసృష్టికి ప్రేరక శక్తి ఈతడే !
     కామదృష్టికి తావులేదిట...!
  పవిత్ర సృష్ఠి కార్యాన.. కారణ మాత్రుడవునీవని,తెలుసుకోవోయి !పామరువు కాబోకు, పురుషుడవు నీవు !
  నిజ పురుషుడవు నీవోయి  !!
       ******
కామెంట్‌లు