టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదినం పురస్కరించుకొని సేవ తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సంస్థ మరియు తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మంగళ వారం సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు భాషా అమృతోత్సవాల కవి సమ్మేళనంలో నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కవి,రచయిత, ఆరోగ్యపర్యవేక్షకులు నాశబోయిన నరసింహ(నాన) పాల్గొని,నవ్వటం వల్ల కలిగే ప్రయోజనాలపై తన కవిత గానం చేసినందుకు అభినందిస్తూ సేవ సంస్ధ అధ్యక్షులు కంచర్లసుబ్బా నాయుడు,ప్రముఖ సాహితీ వేత్త,సీనియర్ జర్నలిస్ట్ బిక్కి కృష్ణ,పత్తిపాక మోహన్,గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనువరాలు స్నేహలతలు నరసింహని ప్రశంసా పత్రము,జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
రవీంద్ర భారతిలో నాన కవికి సన్మానం:

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి