ఆజాద్ కా అమృత మహోత్సవ లో భాగంగా ఈ చిత్రాన్ని డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ తయారు చేశారు. కరోనా కాలంలో ప్రపంచం ఎంత అతలా కుతలం అయిందో అందరూ ఎంతగా భయపడి పోయారో తెలిసిన విషయమే అలంటి కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎంతో ఉత్కృష్ట మైనవి. వైద్యుల చేతిలోనే భారత దేశ భవిష్యత్తు ఉన్నది.
ఆజాద్ కా అమృత మహోత్సవ్ ;- డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి