@ గొప్పకోసం @
***
వీడు చెప్పాలనుకున్న దొకటి
వాళ్లకి బోధపడిందింకొకటి...
పొందవలసినరాయితీపోయిం ది....గొప్పలకు పోతే పరభాష తెచ్చిన తిప్పలు... !
.. . *--****-
తొమ్మిదై పోతోంది... !స్కూల్ కి టైమైపోతోంది... ఇంకెప్పుడు ఆ షూస్ వేసుకుంటావ్... !?
తొమ్మిది.. అంటే.... !?
నైనో క్లాక్... !
ఖర్మ... తెలుగింట పుట్టీ... !!
..... ****
అంతసేపూ.. వచ్చీరాని ఇంగిలీషులో ఫోజుకొడుతున్న్నవాడు
హటాత్తుడా అమ్మా అనిఅర్చాడు... !
దెబ్బ తగిలితే గానీ... అమ్మ, అమ్మభాష గుర్తుకు రాలే.. !
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి