చిత్ర స్పందన /-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


తేట గీతి 
=======
రెల్లుగడ్డి గుడిసెముందు ఱెక్కలుడిగి 
ముసలి వారు చెప్పు కొనిరి ముచ్చటలిట
కష్టసుఖము లన్ని కలిసి యనుభవించి
నాటి కథలు తలిచితల్చి నవ్వు కొనిరి./
-----------------------

కామెంట్‌లు