ఈభూగోళంలోనే...జ్ఞాన,విజ్ఞాన
సిరి,సంపదలతో తులతూగింది
మన సనాతన భారతదేశం !
వ్యాపారంపేరుతో...సరిహద్దులలోని పరాయివారుదోచుకోగలిగి నంత దోచుకుంటే..., మనమం
చితనం,అమాయకత్వంఆసరాచేసుకున్నఆంగ్లేయులు...చాకచక్యపు శక్తి,యుక్తులకు శతా బ్దాలుగా మనం బానిసలుగా బ్రతికిన దుస్థితి... !
నశించిన ఓర్పు, సహనాల తిరుగుబాటు బావుటా తో...
ఎన్నెన్నో దేశభక్తుల ప్రాణ త్యాగాలు !
ఆఖరికి అహింస, సత్యాగ్రహ తంత్రంతో ఆంగ్లేయుల పీడ వదలినా.. అఖండ భారతం రెండుగాముక్కలై...స్వాతంత్య్రం చిన్నబోయింది... !
కుర్చీకోసంకుతంత్రాలకు బీజం
పాడిందీ ఆనాడే... !
దేశ ప్రగతి రథానికి ఒకచక్రం...
సక్రమంతో సహకరిస్తే...,
మరొకచక్రం,అపక్రమమైఅరాచ
కాలతోఅశాంతినిమిగులుస్తోంది.... !!
స్వ…
[6:34 pm, 15/08/2022] Korada Narasimha Rao: వ్యాసం
"అనువాద ప్రక్రియ అవసరం-
... విశ్వవిద్యాలయాల పాత్ర !"
వ్యాసకర్త :- కోరాడ నరసింహా రావు, కవి, రచయిత, రంగస్థల కళాకారులు, విశాఖ పట్నం.
సెల్ : 7981327110.
******
* జ్ఞాన మనంతం బ్రహ్మ *అనేక
ప్రాంతాలలో... అనేక భాషలలో
అనేకానేక రూపాలతో, జ్ఞానం వికసించి...విజ్ఞానం ప్రజ్వలించి
ఈ ఆదిమానవునిచేత అంత రిక్ష యానం చేయిస్తోంది !
ఈ జ్ఞాన, విజ్ఞానాలు కళా రూపాలలోఐతే,మరింతతొందర గాజనబాహుళ్యానికి చేరువై...
అత్యధిక ప్రయోజనం చేకూరు తుంది అనుట నిర్వివాదాంశం!
అందులోనూ... సాహిత్యం ద్వారానైతే మరింత వేగవంతం గా,విస్తృతప్రభావం కలిగిస్తుంద నుట అనుభవైక వేద్యమే కదా!
ప్రపంచ ప్రాధాన్యతనుసంత
రించుకున్న ఆంగ్ల భాషతో సహా
ఇంచుమించు మన భారతీయ భాషలన్నింటిలోనూ అద్భుత సాహిత్య సృజన జరగటం...
మన భారత దేశ గొప్పతనానికి నిదర్శనం !
ఒక భాషలో లేని గొప్ప ప్రయోజనకర విషయ విజ్ఞానం,
వేరొక భాషలో ఉండవచ్చు !
మన పీ. వీ. నరసింహారావు గారిలాగాఅందరూఅన్నిభాషలు నేర్చుకోలేరు కదా !
అన్నన్ని భాషలలో ఉన్న అంతంత గొప్ప విషయవిజ్ఞాన పరిజ్ఞానం అందరూ ఎలా అందుకోగలుగుతారు !?
వేరు - వేరు భాషల్లో ఉన్న మహత్తర విజ్ఞానాన్ని అన్ని భా షల వారికీ అందించి, ఈ ప్రపం చానికి మహోపకారం చేసింది ఈ అనువాద సాహిత్యమే అని సగర్వంగా చెప్పుకోవచ్చు!
ఈ ప్రక్రియ ఈ దశాబ్దం లోనో... శతాబ్దం లోనో మొదల యింది అనుకుంటే పొరపాటే !
మొట్టమొదట ఈనువాదం మొదలయింది ఘనమైన మన భరత భూమిలోనే !
మన సనాతన భాషయైన సంస్కృతంలో ఉన్న విజ్ఞాన సర్వస్వమూ... హిందీ లోనికి, తరువాత మన తెలుగులోనికే కాకుండా.....
భారతీయ భాషలన్నింటితో సహా ప్రపంచ వినిమయ భాష యైన ఆంగ్లం లోనికీ అనువ దింపబడటం మన భారతదేశ గొప్పతనమే నన్నది సుస్పష్ట
మవుతోంది !
మొట్టమొదట అనువదిం పబడిన గ్రంధాలు మన రామా యణ,భారతాలేకావటంమనకు గర్వకారణం !
ముఖ్యంగామనకుసంస్కృత
బెంగాలీ, తమిళ,ఆంగ్ల భాషల లోనిసాహిత్యాన్ని ఎందరోమహా నుభావులుమనకుతెలుగులోనికి అనువదించి అందిస్తే... మన తెలుగు వేమన సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి బ్రౌన్ దొర తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని కలిగిం చారు వీరంతా మనకు ప్రాతః స్మరణీయులే !
నిజానికిబ్రౌన్దొరమూలంగానే
ఈ ప్రపంచంతోపాటుమనమూ
వేమన ఓ గొప్ప సాహితీవేత్త అని గుర్తించగలిగాం!
ఈ అనువాద ప్రక్రియే లేకపోతే ఎక్కడి విజ్ఞానమక్కడే ఎటువంటిగుర్తింపు,గౌరవాలను
పొందకుండానే మరుగున పడి పోయేది !
ఈ విధంగా ఈ అనువాద
ప్రక్రియ ఎంత ప్రయోజనకరమో
బోధపడుతుంది !
ఎంతో మంది... ఎన్నోభాష లలోనిక్షిప్తమైఉన్నసాహిత్య
విజ్ఞానాన్ని అనేకానేక భాషల లోకి అనువదించి అందిస్తు న్నారు వారంతా అభినంద నీయులు !
విజ్ఞాన వితరణ పరస్పరం జరగాలి అంటే,అనువాదం ఒక దివ్యాస్త్రం !
ఒక భాష గొప్పతనం, ఆ జాతి జీవనవిధానం, సంస్కృతీ సాంప్రదాయాలను సుస్పష్టంగా తెలిసుకోగలిగేగొప్పఅవకాశాన్ని
కలిగిస్తుందీ అనువాద ప్రక్రియ !
సమర్ధుడైన అనువాదకుడు ఎప్పుడూ మక్కీకిమక్కీఅనువ దించడు !మూల రచయిత మనోభావాలు, ప్రధాన విషయాలను ఏమాత్రమూ విస్మరించక,అనుదింప బడు తున్న భాషలోని జాతీయా లను, సామెతలనుడికారాలు సందర్భోచితంగా ప్రయోగించి మూలరచయిత గౌరవాన్ని నిలబెట్టవలసి ఉంటుంది !
ఈ విషయంలో నా స్వీయా నుభవాన్ని ప్రస్తావించటంతప్పు
కాదని భావిస్తూ....
నేను హిందీ టీచర్ ట్రైనింగ్ కాలేజ్ లో గుమస్తాగా పనిచే స్తున్న రోజులలో...పద్మప్రశాంతి
అనే విద్యార్థినిఒకహిందీకథను
కాలేజ్ మేగజైన్కోసంవ్రాయటం
ఆ కథ నాకు నచ్చి నేనుతెలుగు లోనికి అనువదించటంజరిగింది
అందులో రాజుగారు తన భవం తిలోని ఏడుగదులనూ ఒక్క పుటలో పూర్తిగా ఎవరైతే చూసుకు వస్తారో వారికి తన రాజ్యాన్నిచేస్తానని ప్రకటిం చటం ! అలా నడుస్తుందాకథ
.... మూల రచయిత కథ నెక్క డా మార్చకుండా... మొత్తం విషయాన్ని అనువదిస్తూ... చివరిలో ఆ కధలోని తల్లి పాత్రచేత ఆ ఏడుగదులవిష యం లో నా ఆధ్యాత్మిక భావాలనుకూడా చెప్పించి ఆ కధకు మరింత అందాన్ని తేవటం జరిగింది !
నాతెలుగు కథను dr.గోపీనాధ్
హిందీలోకి అనువదించటం.,
నేను మాక్సింగోర్కి అమ్మ, రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గాసే గంగ,గాంధీ ఆత్మకథ,సెహ్రూ,ఇందిరాగాంధీకి జైలులో ఉన్నపుడు రాసిన ఉత్తరాలు మొదలైన అనువాద రచనలు చదివి మరింత విషయ పరిజ్ఞానాన్ని పొందగలగటం నా అదృష్టం గా భావిస్తున్నాను !
నాకు తెలిసి Dr.మంచిపల్లి శ్రీరాములు ఒక చిన్న బాలల హిందీ నవలను అందాలలోయ పేరుతో తెలుగులోనికి అనువ దించి, పుస్తక రూపాన్నివ్వటమే కాకుండా... మొన్నీమధ్యే అదే నవలను సర్వాంగ సుందరంగా అందమైన వర్ణ చిత్రాలతో ఆకర్షణీయమైన పుస్తకంగా పునర్ముద్రించటం ముదావహం
కాలానుగుణంగాసాహిత్యంలో
వచ్చిన అనేకానేక ప్రక్రియలలో
అనువాద ప్రక్రియ అత్యంత ప్రయోజన కరమైనదని నేను నిస్సంశయముగా చెప్పగలను!
నేడు విశ్వవిద్యాలయాలు కూడా అనువాదరచనలకు డాక్టరేట్లతో చేయూత నిస్తున్న ప్పటికీ... ఇది సరిపోదు !
ఈ విశ్వవిద్యాలయాలే అనువాదరచనలను విరివిగా ముద్రించి పుస్తక రూపాన్నివ్వ టంతో సరి పెట్టక,ఆయా పుస్తకాలు అన్నీ గ్రంథాలయా లలో ఉండేటట్టు చూసుకోవాలి
అత్యధిక ప్రజలచెంతకు వాటిని చేర్చే ప్రయత్నం చేయాలి !
తెలుగు నుండి ఇతరభాష లకు, ఇతరభాషలనుండి తెలుగుకు ఎన్నో అనువాదాలు తీసుకురావాలి !
అప్పుడు ఇటు రచయితలకే
కాకుండా అటు సమాజానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది !
అలా జరగాలని కోరుకుంటూ
జరుగుతుందని ఆసిస్తూ,ఇందు
కోసం ఎవరికి చేతనైనంతప్రయ త్నం వారుచెయ్యవలసిందిగా కోరుతూ.... మీ కోరాడ.
********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి