చిత్ర స్పందన ;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 తేటగీతి.
నవ్యరీతుల సాగెను నాట్యమచట
వివిధ భంగిమలన్ జూపె
 నువిద యొకతె 
భిన్నగతులు ప్రదర్శించి వేడ్క మీర
కీర్తి పొందెనృత్యంబొక కేళి యనుచు.
--------------------------------

కామెంట్‌లు