* సమాజ హితేన సాహిత్యం *;-కోరాడ నరసింహా రావు !
 డెబ్భైఐదేళ్లస్వతంత్రం...... సాహిత్యం ! 
     *****
అందులో ఎంతగొప్ప పాండిత్య
మున్నా...సమాజహితములేనిదే...అది సాహిత్యమెలా అవు తుంది..... !?
అందుకేనేమో...రచన, తనరూ పాన్ని...స్వభావాన్నీ మార్చుకో  వటం మొదలుపెట్టి,తనను తా నుసరళంచేసుకుని...సామాన్యులనుసైతంచైతన్యపరుస్తోoది.... !
ఇందుకు స్వాతంత్ర్య సమరమే సరైనసమయమనిభావించిందేమో...పాటగాపల్లవించి , గేయ మై ఉర్రూతలూగించి...జనాన్ని 
ఉత్తేజపరచటంమొదలుపెట్టింది... !!
జరిగే యే ఉద్యమానికైనా.....   గేయాస్త్రం గానో,గీతాయుధం గానో...కవితామిసైలైసాహిత్యం
ఉద్యమాలకు బలాన్ని చేకూరు స్తూనే ఉంది... !
ఈ డెబ్భై ఐదేళ్ళలో.......కొత్త - కొత్తరూపాలనుసంతరించుకుని 
శాకోపశాఖలుగా విస్తరించి... 
ఇటుకళాహృదయాలనురంజిం 
ప జేస్తూ, అటు సమాజహితప్ర యోజనాలకు అండ - దండ గా 
నిలుస్తోంది.... !
దేశానికొచ్చిన స్వాతంత్య్రం తో 
పాటు...తనకూవచ్చినస్వేచ్ఛానందాన్ని  రసహృదయాలకు  
రక రకాల ప్రక్రియలతో విందుల 
నందిస్తూ,సంబరంచేసుకుంటోంది  సాహిత్యం 
రండి - రండి... సాహితీపిపాసు లారా... తనివితీర మీ ఆర్తిని తీర్చుకొండి..... !
     ********

కామెంట్‌లు