బుందేల్ ఖండ్ ప్రాంతం కి చెందిన చందేల్ ఓశక్తి వంత రాజ వంశం! దీన్ని చంద్రాత్రేయ వంశం అని కూడా పిలుస్తారు. రాజా రావు రాణా రావుత్ అనే బిరుదులు వీరివి! వీరి ఉత్పత్తి పై ఓకథ ప్రచారంలో ఉంది. కాశీరాజ పురోహితుడు హేమరాజ్ కుమార్తె రతికుండ్ లో జలకాలాడుతోంది.ఆమె పేరు హేమవతి.చంద్రుని అనుగ్రహంతో అవివాహితగానే కర్ణవతీ నదీ ప్రాంతంలో కొడుకు పుట్టాడు. చంద్రుడు ఆమెకు స్పర్శమణి ఇస్తాడు. ఖజరహో లో ఆపిల్లాడిని పెంచి పెద్ద చేసింది. కలింజరో లో కోటను నిర్మించాడు. ఆపిల్లాడే చంద్రవర్మ! తన 16వ ఏటనే ఓక్రూర పులిని చంపాడు. చంద్రుని అనుగ్రహంతో రాజనీతిలో ప్రవీణుడైనాడు.ఖజురహో లో యజ్ఞం చేసి 85 ఆలయాలు నిర్మించాడు. మహోబా అంటే మహోత్సవ నగరంచేరి రాజధాని కట్టించాడు. ఇంకొందరి కథనం ప్రకారం మరీచి పుత్రుడు అత్రి వల్ల చంద్రా త్రేయ వంశం ఉద్భవించినది.క్రీ.శ.800లో చందేల్ వంశపాలన మొదలైంది అని చరిత్రకారుల అభిప్రాయం 🌷
శబ్ద సంస్కృతి!సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి