వన్య ప్రాణులు ;-ఎం. వి. ఉమాదేవి
వన్య ప్రాణులు వనముకు అందం 
వాటిని మనం కాపాడుకుందాం 
రాళ్లు విసిరి గాయపరచకూడదు 
ఏకాంతమును భంగపరచకూడదు !

పెద్దలనడిగి వాటినిగురించి తెల్సుకోవాలి 
వివరాలన్నీ పుస్తకంలో వ్రాసుకోవాలి 
అడవుల్లో వీటికి రక్షణ బాగా ఉండును 
జంతువులన్నీ స్వేచ్ఛగా అక్కడ తిరుగును !!

కామెంట్‌లు