జీవన సత్యాన్ని ఎంత ౘక్కగా చెప్పావయ్యా చిరంజీవి శివా! ఆయురారోగ్య సంప్రాప్తిరస్తు ఆయుష్మాన్ భవ తెలుగు పద్య సేద్యం ౘక్కగా కొనసాగిస్తూ పద కవితా పితామహుడు అన్నమయ్య వలె అజరామర కీర్తి ప్రతిష్ఠలతో వర్ధిల్లాలని మనఃస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను బాబూ! కుర్రా నాగేశ్వరరావు 8919145638.
జీవన సత్యాన్ని ఎంత చక్కగా చెప్పావయ్యా చిరంజీవి శివా! నానాటికి అంతరించిపోతున్న తెలుగు భాషలో అందునా ఛందోబద్ధపద్య కవితలో నీ కృషి అమోఘం ఇలాగే నీ కవితా సేద్యం నిర్విరామంగా పరిఢవిల్లాలని పద కవితా పితామహ అన్నమయ్య గారి వల్లే అపూర్వ కీర్తి ప్రతిష్టలను పొందాలని మనఃస్ఫూర్తిగా అభిలషిస్తూ సరస్వతీ మాత కరుణాకటాక్షాలు నీకు లభించాలని ప్రార్థిస్తున్నాను. అభినందనలతో కుర్రా నాగేశ్వరరావు8919145638.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి