బాలల గేయం!!సునీతా ప్రతాప్, ఉపాధ్యాయిని,PS.నందీవడ్డేమాన్, నాగర్ కర్నూల్ జిల్లా బిజ్నాపల్లీ మండలం.
ఆకుపచ్చని భూమి
క్రిందా!
నీలిరంగు ఆకాశం
పైనా!!
రంగురంగుల పూల తోట
మద్యనా!!!

ఎవరిదమ్మా ఈ ఆకాశం!
ఎవరిదమ్మా ఈ  భూలోకం!!

ముద్దు ముద్దుగా
ఎగురుతున్నది
జాతీయ పక్షి కాదు!
మూడు రంగుల జాతీయ జెండా!!!

On the occasion of Diamond Jubilee celebration of independence day

కామెంట్‌లు