"హిందీభాషాదినోత్సవం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగుఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467
 01.
సీ.
"రాజభాషగనుండిపూజలొందుచునుండె"
"హిందియేదేశానయివ్విధముగ"
"సూర,తులసిదాసుధీరులైకృతులను"
"వాసిగారచియించివన్నెలీనె"
"ఢిల్లిలోగాంచగాగల్లిగల్లీలలో"
"ముదమారజనులంతముచ్చటించు"
"ఐ.రా.స.సభలోనయాశ్చర్యమునుగొల్పి"
"వాగ్ధాటివినిపించెవాజుపేయి"
(తే.గీ.)
"ఎందరెందరోసుకవులుసుందరముగ"
"నిట్టిభాషలోఘనమగుఘట్టములను"
"ముదముతోయావిష్కరణలువదలకుండ"
"చేసిభాషామతల్లికిసేవలనిడె"!!!

కామెంట్‌లు