డి. రాజేష్; -8వ తరగతి;-. అబ్దుల్లాపూర్ మెట్--చరవాని.9392576737
  ఓ విద్యార్థులారా..!
 చదువుకోండి,చదువుకోండి ఓ విద్యార్థులారా...!
 ఎదగండి,ఎదగండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ఓ విద్యార్థులారా...!
 తెచ్చుకోండి,తెచ్చుకోండి మంచి పేరు తెచ్చుకొని ఓ విద్యార్థులారా...!
 సహాయం చేయండి,సహాయం చేయండి అమ్మానాన్నలకు సహాయం చేయండి ఓ విద్యార్థులారా...!
 చదువుకుంటూ,రాయడం నేర్చుకోండి ఓ విద్యార్థులారా...!
 నిలబెట్టండి,నిలబెట్టండి అమ్మానాన్నల పేరు నిలబెట్టండి ఓ విద్యార్థులారా..!
 చూసుకోండి, చూసుకోండి అమ్మానాన్నలను చూసుకోండి విద్యార్థులారా...!
 వెళ్ళిరండి,వెళ్ళిరండి క్షేమంగా బడికి వెళ్ళిరండి ఓ విద్యార్థులారా...!
 నేర్చుకున్నది ఇతరులకి చెప్పండి ఓ విద్యార్థులారా...!
తిరగకండి,తిరగకండి బయట తిరగకండి విద్యార్థులారా...!
 ఆరోగ్యాన్ని క్షేమం గా ఉంచుకోండి ఓ విద్యార్థులార...!
కామెంట్‌లు