సున్నితం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు సున్నితం ప్రక్రియ లో .--మైలవరపు వెంకట పద్మావతి.8121066324 .సున్నితం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు సున్నితం ప్రక్రియ లో .--మైలవరపు వెంకట పద్మావతి.8121066324 .
సున్నితం రూపకర్త సునీతమ్మ
సమీక్షకులు ఉదయభాను,యామిని 
న్యాయ నిర్ణేతగా భరద్వాజగారు
చూడచక్కని తెలుగు సున్నితంబు 

భవానమ్మ ప్రాసలు పొందిక 
అహల్య గారి సమీక్షల
సందడి చూడ ముచ్చట 
చూడచక్కని తెలుగు సున్నితంబు 

మాసానికి నాల్గు అంశములు
శత ద్విశత పoచశత 
 సున్నితం బిరుదులు సత్కారాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు 
 
ఉత్తమ ప్రథమ ద్వితీయ 
తృతీయ ప్రోత్సాహక విజేతలకు
ప్రశంసా పత్రాలు వెల్లువ
చూడచక్కని తెలుగు సున్నితంబు 

తెలుగుభాష లెస్స యన్నరాయలు 
కవిత్రయం రాసే భారతం
తెలుగు భాష వెలుగు
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు