ప్రక్రియ: సున్నితం
===============
స్వతంత్రభారతమేమనకి ఈనాడు
శాంతి సత్యాగ్రహమే ఆయుధమెప్పుడు
సామరస్యానికి పొరాటమే ఎప్పుడు
చూడచక్కని తెలుఁగు సున్నితంబు
గాంధిజీసత్యాగ్రహముతో సాధించాము
బానిసత్వానికి చరమగీతంపాడినాము
తెల్లదొరలనుగడగడలాడించిగెలిచాము
*చూడచక్కని తెలుఁగు సున్నితంబు *
స్వాతంత్రవీరులత్యాగాలుమరువవద్దు
స్వాతంత్రం జన్మహాక్కనిమర్చిపోవద్దు
భరతజాతినిదేశభక్తిని అగౌరవించవద్దు
చూడడచక్కని తెలుఁగు సున్నితంబు
దేశభక్తి మదిమదిలో ఉండాలి
స్వదేశీవస్తువులనువినియోగించాలి
సంస్కృతి సంప్రదాయము పాటించాలి
చూడడచక్కని తెలుఁగు సున్నితంబు
త్యాగానికినిలయము భారతదేశమంటే
ఆత్మాభిమానానికిమారుపేరుభారతీయులంటే
పోరుషానికిమారుపేరుభారతీయుడంటే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి