శివార్పణమ్;-మమత ఐలహైదరాబాద్9247593432
 క.
ఈశుడు కొలువైన స్థలము
కాశీ పురపట్టణంబు గాంచిన చాలున్
నాశనమై పాపంబులు
ధీశాలిగ బ్రతుకు సాగ దిగులే తీరున్

కామెంట్‌లు