పంచపదులు; సుమ కైకాల =దుర్గాదేవి

 శరన్నరాత్రులలో రోజుకో అవతారం
దేదీప్యమానంగా వెలుగొoదు రూపం
కాంచినంతనే కలుగునెంతో ఆనందం
భక్తితో పూజిస్తే ప్రసాదిస్తుంది అనుగ్రహం
అమ్మ అభయo ఉంటే తొలగు భయం సుమా!
కామెంట్‌లు