కృష్ణుడు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మా పల్లె కృష్ణుడు
మా మంచి కృష్ణుడు
మా కొంటె కృష్ణుడు
మా ఆందరి కిష్టుడు
మా యింటికి వచ్చాడు
మా తోటకు వచ్చాడు
మా బడికి వచ్చాడు
మా బాల కృష్ణుడు !!

కామెంట్‌లు