భారత రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్;-డాక్టర్ కందే పి రాణీ ప్రసాద్

 భారత స్వాతంత్య్ర  వజ్రోత్సవాల సందర్భంగా డాక్టర్ కందే పి రాణీ ప్రసాద్ వీరి బొమ్మను రేఖా చిత్రం గా గీచార . భారత రెండో రాష్ట్రపతి గా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పని చేశారు.వారి పదవీ కాలం 1962 నుండి 1967 వరకు పని చేశారు. అజది కా అమృత మహోత్సవ సందర్భంగా మిల్కీ మ్యూజియం లో ఈ బొమ్మలు కొలువు తీరి ఉన్నాయి.

కామెంట్‌లు