కందము /టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


చక్కని లలనామణియే 
చిక్కని కాఫీ కలిపెను చిరునగవులతో
నొక్కొక్క చుక్కద్రావుచు 
మక్కువ పుట్టంగ భర్త మరిమరి యడిగె
కామెంట్‌లు