న్యస్తాక్షరి ;-టి. వి. యెల్. గాయత్రి--పూణే. మహారాష్ట్ర

గు,రు,పూ,జ.
తేటగీతి /
పరమ పథమును చూపెడి (గు)రువు పదము
గరిమ తో కొల్వ నాతడే క(రు)ణ చూపి
(పూ)ర్ణ రూపిగా నిను మల్చి
పొంగి పోవు.
(పూ)జ నీయుడౌ గురునకు  మ్రొక్కు కొనుము /
-----------------------
.
కామెంట్‌లు