వస్తుంది... తెలుస్తుంది
******
సహనం,పట్టుదల, కృషి మన నైజంలో భాగాలైతే తప్పకుండా మనకంటూ ఓ రోజనేది తప్పకుండా వస్తుంది.
చదువైనా, వ్యవసాయమైనా ఇలా మొదలు పెట్టగానే,అలా వెంటనే ఫలితం రాదు కదా. సమయం పడుతుంది.
మనం చేసే పని మంచి మార్పుకు దోహదం చేస్తుంది అనుకున్నప్పుడు, ఎలాంటి సంశయం లేకుండా ప్రారంభించడమే.
మార్పును స్వీకరించడానికి ఇష్టపడని వారు త్వరగా ఇష్టపడక పోవడమే కాకుండా నిరుత్సాహ పరుస్తూ ఉంటారు.
వాటిని పట్టించుకోకుండా అనుకున్నది సాధించే దాకా మౌనంగా ఉండటమే.ఫలితం నెమ్మదిగా వస్తుంది.
విమర్శించిన వారే మనల్ని అనుసరించే రోజు తప్పకుండా వస్తుంది.
అప్పుడు చుట్టూ ఉన్న వారికి మనమేంటో తెలుస్తుంది.
మనలో ఎంత తపన, అకుంఠిత దీక్ష, పట్టుదల సామర్థ్యం ఉందో కూడా తెలుస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి