పంచ పది;- సుమ కైకాల

 అందమైన మనసులో అసూయ ఉండదు
బంధము గట్టిదైతే అపనమ్మకం ఉండదు
వ్యర్థమైన మాటలకు తావు కూడా ఉండదు
పందెముతో పోటీ పడితే శాంతి ఉండదు
పంతము బంధాలను త్రుంచుతుంది సుమా!
కామెంట్‌లు