క నుంచి కం..అచ్యుతుని రాజ్యశ్రీ

 కష్ట సుఖాలు-కావడికుండలు!
కిమ్మనక -కీర్తికై అడ్డదారితొక్కక
కుదురుగా-కూరిమితో
కుదురుగా-కూరిమితో
కృపణత్వం వీడి-క్రూరత్వం వదిలి
కెరటాల ఆటుపోట్లతట్టుకుంటూ
కేరింతలతో-కైవల్యపథంలో సాగే
కొత్త ఆశయాలతో
కోరుకున్నవి అందకున్నా
కౌమార్యం దాటిన వయసులో
కంచెలాంటి జీవితంలో 
అహంవిడిచి సాగాలి!🌹
కామెంట్‌లు