బాగుపడినా - చెడిపోయినా.. !;-కోరాదనరసింహా రావు.

 అనుకరించే వయసు అది !
 పెద్దలబుద్ధులే...పిన్నలకు     సంతరించు నిది నిజము !
పని - పాటులే కాదు... 
 ప్రతిదీ పరిశీలించు వయసు వారిది... !!
 సత్ సాంప్రదాయ మన సనా తన  పద్దతులన్నియు 
మనము వీడక పాటించి... 
 విలువైన మన వారసత్వ సంపదను వీరికి అందీయవలె 
పిల్లల ముందెప్పుడూ చెడు మాటలు అనరాదు, చెడుపను లను చేయరాదు !
 బడిలో చదువుకన్నా... ఇంటి సంస్కారమే అధికప్రభావము కలిగించు వారి మదిని !
పిల్లలు బాగుపడిన,-చెడిపోయి న ఇంటిలోని తలి దండ్రులు పెద్దలే బాధ్యులౌను !
 క్రమశిక్షణ -సద్బుద్ధులు
  మొదట పెద్దలలోఉండవలెను
     *******
కామెంట్‌లు