ఒక లక్ష్యంతో తో చదవాలి

 తొట్టంబేడు:ప్రతి విద్యార్థి లక్ష్యం తో చదివి క్రమశిక్షణ తో ఎదగాలని పెన్నలపాడు ప్రధానోపాధ్యాయులు కయ్యూరు బాల సుబ్రమణ్యం అన్నారు.మూడవ శనివారం 'నో బ్యాగ్ డే ' సందర్భంగావిద్యార్థులకు వినోదం కోసం మాట్లాడేబొమ్మతో గేయాలు,పొడుపు కథలుచెప్పించి ఆనంద పరిచారు.అనంతరంవిద్యార్థులు చిత్రలేఖనం, అట్ట ముక్క లతో బొమ్మలు, కథలు, నృత్యాలు,అభినయ గేయాలు ప్రదర్శించారు.ఈకార్యక్రమంలో సహోపాధ్యాయుడుదినకర్ పాల్గొన్నారు.
కామెంట్‌లు