ఆనంద క్షణాలు.; - డాక్టర్ కందేపి రాణి ప్రసాద్


 ప్రస్తుతం దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.దేవి నవరాత్రులు లో రోజుకొక అలంకారం తో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. దేవీ నవరాత్రులు లో మహిళలు బొమ్మల కొలువు ను కూడా అత్యంత వైవోపేతంగా జరుపుకుంటారు.మహాభారత సన్నివేశాలు,రామాయణ ఘట్టాలు వంటి అనేక జీవకళ ఉట్టిపడే బొమ్మలతో కొలువుదీరి అందంగా అలంకించుకోవడం మహిళలకు ఎంతో ఇష్టం.ముత్తైదువకు పిలిచి వాయిన తాంబూలాలు ఇవ్వడం పరిపాటి.ప్రస్తతం కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూర్ లో ఓ బొమ్మల కొలువు కు హాజరై వాయిన తాంబూలం అందుకున్న చిత్రం ఇది.ఆ ఇంటి ముద్దుల బాల నా చంక నెక్కిన సందర్భంగా తీసిన చిత్రం.పరాయి రాష్ట్రం లో ఉన్న తెలుగు వారి సంప్రదాయాలు మరవకుండా అమలు పరుస్తున్నారు .ఇవి నా ఆనంద క్షణాలు.


కామెంట్‌లు