చిత్రానికి పద్యం. సాహితీసింధు సరళగున్నాల

  ఉ*చక్కనిచిన్నదొక్కతి యచంచలమౌ పతి భక్తిసేవలో
చిక్కని కాఫితో మురియజేయగ కిందికిమీదికిన్
మిక్కిలియెత్తుకెత్తి  మరి మీగడవేసియు నీయబూనగా
తక్కిన వారికిన్ మదినదాహమునిండెను త్రాగబూనగన్
కామెంట్‌లు