చిన్నారి చిత్రకారులు;-D.హర్ష , ఆదిత్య కుమార్,, M రమేష్, ల-8th 'డి' సెక్షన్--ZPHS శివరాంపల్లి-రాజేంద్ర నగర్ మండలం-రంగారెడ్డి జిల్లా

 ప్రత్యేక తెలంగాణ కు ప్రత్యేక పండగ బతుకమ్మ, రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు ఊరు వాడ వాడా చేరింది బతుకమ్మ, రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది బతుకమ్మ. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. మా బడి పిల్లలు బతుకమ్మ సంబరాలను బొమ్మగా గీశారు. చిన్నారుల చిట్టి ప్రయత్నం మెచ్చుకోదగినది.

                                                                                   


రూప


కామెంట్‌లు