01.
సీ.
కంటికిరూపమైయింటికిదీపమై
మమతలుపూయించువిమలమతులు
సత్సంప్రదాయాలసద్గుణమ్ములతోడ
విలసిల్లుచుండెడిప్రేమమయులు
విశ్వమ్మునేలుచువిఖ్యాతినొందుచు
ముందుకుసాగెడిపూర్ణయశులు
విద్యాభివృద్ధిలోవిజయాలుసాధించి
ప్రేరణకలిగించుధీరమతులు
(తే.గీ.)
నిండుగుండెకుబాలికల్అండదండ
వారికెవరునుసరిసాటిలేరుజూడ
ప్రతిభగలవారుమెండుగాప్రగతిగాంచి
అద్భుతమ్ములసృష్టించుననవరతము!!!
సీ.
కంటికిరూపమైయింటికిదీపమై
మమతలుపూయించువిమలమతులు
సత్సంప్రదాయాలసద్గుణమ్ములతోడ
విలసిల్లుచుండెడిప్రేమమయులు
విశ్వమ్మునేలుచువిఖ్యాతినొందుచు
ముందుకుసాగెడిపూర్ణయశులు
విద్యాభివృద్ధిలోవిజయాలుసాధించి
ప్రేరణకలిగించుధీరమతులు
(తే.గీ.)
నిండుగుండెకుబాలికల్అండదండ
వారికెవరునుసరిసాటిలేరుజూడ
ప్రతిభగలవారుమెండుగాప్రగతిగాంచి
అద్భుతమ్ములసృష్టించుననవరతము!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి