రుబాయి;-దుంపాలా రాజేష్- 8వ తరగతి,-చరవాణి 9392576737

          1
మన దేశంలో సూర్యుడు లేనిది వెలుతురు లేదు.
 మన దేశంలో రైతులు లేనిది ఆహారం లేదు.
మన చుట్టూ చెట్లు లేనిది శ్వాస పీల్చలేం.
తల్లి లేనిది తరాలలో పుట్టుక లేదు.

               2
మనందరికీ వైద్యం ఉండాలంటే వైద్యుడు ఉండాలి.
మనందరిలో న్యాయం ఉండాలంటే పోలీస్ ఉండాలి
 కార్మికులు లేనిది దేశంలో పర్యావరణం లేదు.
 సహాయం చేయాలంటే కచ్చితంగా మనసు ఉండాలి.

కామెంట్‌లు