. నిజమైన ఆనందందుంపాలా. రాజ్ కుమార్;-9వ తరగతి; = ఇంజాపూర్--చరవాణి 9392576737
 ఉండాలి ఉండాలి ఆనందంగా ఉండాలి..!
 ఎదగాలి ఎదగాలి ఆనందంగా ఎదగాలి..!
 బ్రతకకూడదు బ్రతకకూడదు దొంగచాటుగా బ్రతకకూడదు..!
 బ్రతకాలి బ్రతకాలి జీవితమంతా నిజాయితీగా బ్రతకాలి..!
చెయ్యకూడదు చేయకూడదు దొంగతనం చేయకూడదు..!
 కష్టపడాలి కష్టపడాలి ఆనందంగా నిజాయితీగా కష్టపడాలీ..!
 గెలవాలి గెలవాలి ఆనందంగా గెలవాలి..!
 గెలవకపోయినా ఆనందంగా ఉండాలి..!
 ఇదే నిజమైన ఆనందం యొక్క విలువ..!


కామెంట్‌లు