దత్తపది:-(మగ-మగువ-తెగువ-దిగువ)-మమత ఐలహైదరాబాద్9247593432
 క.
*మగ* వారికి సరి సమమై
*మగువ* లు ప్రతిరంగమందు మకుటములేకన్
*తెగువ* ను జూపుచు నడవగ
*దిగువ* కు స్థానంబులేదు దేశ ప్రగతినన్

కామెంట్‌లు